అధార్
లింక్ చేశారా లేదా ? లేదంటే బ్యాంకులో ఇబ్బందులు తప్పవు. బీమా
చెల్లింపులు నిలిపివేస్తారు. ఐటి రిటర్నులు ఆమోదించరు. మొబైల్ కనెక్షన్
ఆగిపోతుంది. పెన్షన్లు, సబ్సిడీలు అందవు. మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు
వెనక్కిరావు.. బాబోయ్ .. ఆధార్ లింక్ చేయడం మరిస్తే అంతే సంగతులు.
ఆధార్‌తో లింక్ చేయాల్సినవేమిటో మరోసారి ‘బి ప్లస్’ పాఠకుల కోసం...
Sign up here with your email