ఇవి ఆమె ఒరిజినల్ ఫొటోలంటే నమ్ముతారా?


వాంకోవర్: కెనడాలోని వాంకోవర్ సిటీకి చెందిన ఒక యువతి తన ఫొటోలతో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మిమి‌ఛోయ్ అనే ఈ మహిళ తన టాలెంట్‌ను ఇంటర్నెట్‌లో ప్రదర్శిస్తోంది. ఈ ఫొటోల కోసం ఆమె ఫొటోషాప్ సాయం తీసుకోవడం లేదు. మిమి‌ఛోయ్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు ఐదు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. మిమి‌ఛోయ్ షేర్ చేసిన ఫొటోలను తొలిసారి చూసినవారు వాటిని ఏమాత్రం అర్థం చేసుకోలేరు. ఇటువంటి ఫొటోలను ‘ఆప్టికల్ ఇల్యూజన్’ అంటారు.
మిమి‌ఛోయ్ కేవలం మేకప్ సాయంతో ఈ ఫొటోలను రూపొందిస్తుంటుంది. తన శరీరానికి, ముఖానికి మేకప్ వేసుకోవడం
Previous
Next Post »