67 ఏళ్ల వయసులో సిక్స్‌ప్యాక్హైదరాబాద్ :సిక్స్‌ ప్యాక్‌.. యువతరానికి అదొక కల. హీరోయిజం. దాని కోసం ఎన్నో కసరత్తులు చేస్తారు. 24 గంటలూ జిమ్‌లో తిష్ఠ వేస్తారు. కొందరికి అది తీరని కలగానే మిగిలిపోతుంది. కానీ... 67 ఏళ్ల వృద్ధుడు సిక్స్‌ ప్యాక్‌తో యువతను విస్మయానికి గురి చేస్తున్నారు. వారంలో ఆరు రోజులు జిమ్‌లో కఠినమైన కసరత్తులు చేస్తూ.. యువతరానికి మెలకువలు నేర్పుతూ ఆదర్శంగా నిలుస్తున్నారు. 
Previous
Next Post »