డేటింగ్ హీరో... 100 మంది పూర్తి .. 365 మంది టార్గెట్


చెన్నై: మగువలతో ఎంజాయ్ చేయడమే పురుష లక్షణం అని చాలామంది భావిస్తుంటారు. దీనికి పాశ్చాత్య పోకడలూ కొంత కారణం కావచ్చు. ఇటీవలి కాలంలో డేటింగ్ పేరిట ఇటువంటి వ్యవహారాలు పెరిగిపోయాయి. ఈ కోవకే చెందిన తమిళ సినిమా నటుడు, ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ సుందర్ రాము ఇప్పటికి 100 మంది మగువలతో డేటింగ్ పూర్తిచేశానని ప్రకటించాడు. ఈ ఏడాది చివరినాటికి 365 మంది మగువలతో డేటింగ్ పూర్తి చేయాలన్నదనే తన లక్ష్యమని రాము వెల్లడించాడు. ప్రతీ రోజు అతను ఒక మగువతో డేటింగ్ చేస్తాడు. సుందర్ రాము తానుచేసే డేటింగ్ కోసం కొన్ని నియమనిబంధనలు పెట్టుకున్నాడు.
Previous
Next Post »