కరెంటు ఉద్యోగులకు పండగ


23,667 మంది క్రమబద్ధీకరణ!
రెండు దశాబ్దాల తర్వాత తొలిసారి
కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు
అడక్కుండానే అమలు చేస్తున్న కేసీఆర్‌
విలీనం రూపంలో క్రమబద్ధీకరణ అమలు
రాషా్ట్రవతరణ రోజున ఉత్తర్వులు
పది వేల మంది కొత్తగా చేరినవాళ్లే
60 శాతం సబ్‌స్టేషన్‌ ఉద్యోగులే
హైదరాబాద్‌, మే 29 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రావిర్భావ పండుగ రోజు తెలంగాణ విద్యుత సంస్థల్లో ఏళ్ల తరబడి పని చేస్తున్న 23,667 మంది కాంట్రాక్ట్‌, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల జీవితాల్లో కొత్త వెలుగులు రానున్నాయి. వారందర్నీ క్రమబద్ధీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ట్రాన్స్‌కో, జెన్‌కో, టీఎ్‌సఎస్పీడీసీఎల్‌, టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌లో కాంట్రాక్ట్‌, అవుట్‌ సోర్సింగ్‌ పద్ధతిలో పని చేస్తున్న వారికి క్రమబద్ధీకరణ వర్తిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వంతో కార్మిక సంఘాలు ఒప్పందం చేసుకొన్న2016 డిసెంబరు 4 తేదీ
Previous
Next Post »