న్యూఢిల్లి: ‘రెండాకుల’ కోసం రూ.50 కోట్లు

dinakaran
ఆంధ్రప్రభ దినపత్రిక: పేజీవన్‌ స్టోరీ
ఈసీకి ఏఐడీఎకే నేత లంచం?
ఏఐఏడీఎంకే నేత దినకరన్‌పై కేసు నమోదు
ఢిల్లిలో మధ్యవర్తి ఇంట్లో పోలీసుల సోదాలు
రూ.13 కోట్లు, రెండు కార్లు స్వాధీనం
సుశేఖ్‌ చంద్రశేఖర్‌ అరెస్టు.. పోలీసుల విచారణ
దినకరన్‌కు, ఈసీకి ఢిల్లి పోలీసుల సమన్లు
న్యాయ పోరాటం చేస్తాం: దినకరన్‌ అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి, శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు ఉచ్చు బిగుస్తోంది. ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో డబ్బు పంపిణీ వ్యవహారంలో ఇబ్బందులు ఎదుర్కొం టున్న ఆయనపై ఢిల్లి క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఉప ఎన్నికలో తమ వర్గానికి రెండాకుల గుర్తును కేటాయించేందుకు ఎన్నికల కమిషన్‌కు దినకరన్‌ లంచం ఇవ్వజూపినట్లు ఆరోపణలు వచ్చాయి
Previous
Next Post »