న్యూఢిల్లీ : వచ్చే నెల 12 నుంచి 14వరకూ మోడీ శ్రీలంక పర్యటన

modi
ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో శ్రీలంకలో పర్యటించనున్నారు. మే 12 నుంచి 14 వరకూ ఆయన ఆ దేశంలో పర్యటిస్తారు. అక్కడ జరిగే వైశాఖీ ఉత్సవాలలో పాల్గొంటారు.
Previous
Next Post »