జియో, ఎయిర్ టెల్ లకు BSNL షాక్

bsnl
టెలికం రంగంలో సంచనాలు. జియో రాకతో స్వరూపమే మారిపోయింది. ఒకరిని మించి మరొకరు ఆఫర్స్ ప్రకటిస్తూ.. కస్టమర్లను ఆకర్షించటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన BSNL అయితే ఆఫర్స్ తో దూసుకెళ్తోంది. జియో, ఎయిర్ టెల్ ను బీట్ చేస్తూ.. సరికొత్త స్కీమ్ తీసుకొచ్చింది. 339 రూపాయలకే రోజు 2జీబీ.. 3జీ డేటా ఇస్తుంది. BSNL టూ BSNL అన్ లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు
Previous
Next Post »