టంగ్ క్లీనర్ ఎందుకు వినియోగించాలి….

పళ్లు తొముకున్న అనంతరం తప్పనిసరిగా టంగ్ క్లీనర్తో నాలుకను శుభ్రం చేసుకోవాలా. అటువంటి సందర్భంలో ఎటువంటి టంగ్ క్లీనర్ వాడాలి. టంగ్ విషయానికొస్తే మనకి నోట్లో ఉండే బ్యాక్టీరియా కొన్ని వేల కోట్ల బ్యాక్టీరియా డిపాజిట్ అవుతూ ఉంటుంది. పళ్ల మధ్యలో గాని, టంగ్క్లీనర్, టంగ్ సైడ్స్లో, టంగ్ కిందిభాగంలో మనం తినే ఆహారంలో గాని అలా బ్యాక్టీరియా కంటెంట్లో ఫామ్ అయిపోతూ ఉంటుంది. రోజుకి మనం రెండు సార్లు బ్రెష్ ఎలా చేస్తామో..అలాగే టంగ్ క్లీన్ కూడా చేయాల్సి ఉంటుంది. ఏ టంగ్ క్లీనర్ని వాడాలో మనకు వివరించనున్నారు డెంటిస్ట్ డాక్టర్ బసంత్కుమార్.
Previous
Next Post »