తమిళనాడు : యోగా పాఠాలు చెబుతున్న 98 ఏళ్ల బామ్మగారు

old-yoga
తమిళనాడులోని కోయంబత్తూరులో 98 ఏళ్ల
వయస్సులోనూ నానమ్మాళ్‌ అనే మహిళ యోగా పాఠాలు చెబుతున్నారు. యోగా విశిష్టతను వివరిస్తున్నారు. యోగా ప్రక్రియలోని 20 రకాలకుపైగా భంగిమల్లో ఆసనాలను ఆమె సునాయాసంగా వేయగలరు.
Previous
Next Post »