నల్ల ఖాతాలపై పన్నుబాదుడే

jaitly
  • బ్యాంకుల్లో జమ అయిన డబ్బంతా తెల్లధనం కాదు
  • నోట్ల రద్దుపై ప్రజల్లో అసంతృతప్తి లేదు
  • సమీప భవిష్యత్తులో వడ్డీ రేట్లు తక్కువయ్యే అవకాశం
  • ఫిబ్రవరి 1నే బడ్జెట్‌ పెట్టి తీరుతాం
  • 3 నెలల కిందే బడ్జెట్‌ సిద్ధం చేశాం
  • కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ
    ఆంధ్రప్రభ దినపత్రిక: బిజినెస్‌ న్యూస్‌
    న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నల్లధనం జమ చేసినంత మాత్రానా వాటి రంగు మారిపోదని, నల్లధనంపై పన్ను బాదుడేనని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ స్పష్టం చేశారు. ఆదివారం ఫేస్‌బుక్‌లో నోట్ల రద్దు-రెండు నెలల సమీక్షపై పోస్ట్‌ చేశారు.
Previous
Next Post »