ఆముదంతో క‌ళ్ల‌కు సౌఖ్యం…

castor 2 
ఆముదం.. ఈ పేరు ఇప్పటితరాల వారికి పెద్దగా తెలియదు కానీ పాత తరానికి సుపరిచితం. ఒంటి నొప్పుల నుంచి ఎన్నింటికో ఉపశమనాన్ని ఇస్తుంది. కళ్లకు ఆముదం అందించి అమోఘమైన ఉపయోగాల చాలానే ఉన్నాయి.. అందులో కొన్ని.. మీ కోసం. -డ్రైగా మారిన కళ్లలో రెండు ఆముదం చుక్కలు వేస్తే చాలు.. వెంటనే సమస్య తగ్గిపోతుంది. కళ్లు మంచి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది.
– కేటరాక్ట్‌ (కంటి పొర) ఆరంభ దశలో ఉన్న సమయంలో రోజూ రాత్రి పడుకునే ముందు రెండు చుక్కలు ఆము దం వేసుకుంటే అద్భుతమైన ఫలి తాన్ని పొందొచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
Previous
Next Post »