ట్రాఫిక్ రూల్స్ … ఏ త‌ప్పుకు ఎంత ఫైన్ ..!

03-traffic-police-fine-300
నగరరోడ్లపై ట్రాఫిక్ పోలీసులు నిరంత‌రం శ్రమిస్తూ రోడ్డు భద్రత, రద్దీ సమస్యలను నివారించేందుకు కృషి చేస్తుంటారు. ఎవరైనా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే, వారు జరిమానా కట్టకు తప్పుదు. ప్రముఖులైనా, సామాన్యులైనా చట్టం ముందు అందరూ సమానమే. మరి ఏ తప్పుకు ఎంత జరిమానా కట్టాలో తెలుకోవటం మంచిది. ఊరికే పోలీసులకు లంచాలు ఇచ్చి తప్పించుకోవటం బదులు, జరిమానాను కట్టడమే ఉత్తమం.
నిజానికి ట్రాఫిక్ పోలీసులు రాసే చలాన్లపై చాలా మందిలో వ్యతిరేకత ఉంటుంది. వారు ఇష్టారీతిన చలానాలు రాస్తున్నారనే అపోహ కూడా ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన సమయాల్లో ఎంత జరిమానా విధించాలన్నది నిబంధనలు చెబుతున్నాయి. మోటారు వాహనాల చట్టం (ఎంవీఏ)లోని పలు సెక్షన్లలో వీటి గురించి వివరంగా పేర్కొన్నారు.
Previous
Next Post »